గురువారం డబ్ల్యూపీఎల్ 2026కి సంబంధించి మెగా వేలం జరిగింది. ఇందులో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు ఎవరంటే..
దీప్తి శర్మ- రూ.3.20కోట్లు (యూపీ)
అమెలియా కెర్- రూ.3కోట్లు (ముంబై ఇండియన్స్)
సోఫీ డివైన్- రూ.2కోట్లు (గుజరాత్ జెయింట్స్)
మెగ్ లానింగ్- రూ.1.9కోట్లు (యూపీ)
శ్రీ చరణి- రూ.1.3కోట్లు (ఢిల్లీ)
ఫోబే లిచ్‌ఫీల్డ్- రూ.1.2కోట్లు (యూపీ)
లారా వొల్వార్ట్- రూ.1.1కోట్లు(ఢిల్లీ)
ఆశా శోభన- రూ.1.10కోట్లు(యూపీ)
Related Web Stories
టెస్టుల్లో భారత్ భారీ తేడాతో ఓడిన మ్యాచులివే!
సచిన్ రికార్డు బ్రేక్ చేసిన యశస్వి!
36లోనూ విరాట్ సూపర్ ఫిట్.. డైట్ సీక్రెట్ ఇదే
అత్యధిక సార్లు 90 పరుగులు చేసిందెవరంటే!