సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 

కావ్య మారన్ 1992 ఏప్రిల్‌ 6న చెన్నైలో జన్మించింది. ఈమె తల్లి పేరు కావేరీ మారన్.

కావ్య మారన్ కామర్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత యూకేలో ఎంబీఏ చదివింది.

కళానిధి మారన్‌కు చెందిన దాదాపు రూ.33 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి కావ్యనే వారసురాలు.

కొన్ని నివేదికల ప్రకారం కావ్య మారన్ వ్యక్తిగత ఆస్తుల విలువ రూ.417 కోట్లు.

సన్‌రైజర్స్‌తో పాటు, సన్‌ గ్రూప్ వ్యహారాలను కూడా కావ్య చూసుకుంటోంది.

2018 నుంచి ఎస్‌ఆర్‌హెచ్ సీఈవోగా వ్యవహరిస్తోంది. సెలెబ్రిటీలకు ఏమాత్రం తగ్గని రేంజులో ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది.

రష్మిక, త్రుప్తి దిమ్రి స్థానంలో నేషనల్ క్రష్‌గా చాలా మంది కావ్యను పేర్కొంటున్నారు.

ఐపీఎల్ వేలంలో పాల్గొన్న మొట్ట మొదటి ఫిమేల్ ఆక్షనీర్‌గా కావ్య నిలిచింది.