విశాఖ మ్యాచ్‌లో ధోని రికార్డులివే!

ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన ధోని  

4 ఫోర్లు, 3 సిక్సులతో 16 బంతుల్లోనే 37 పరుగులు చేసి నాటౌట్‌గా ధోని

ఈ క్రమంలో పలు రికార్డులను అందుకున్న ధోని

టీ20ల్లో 7 వేల పరుగులు చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్‌గా ధోని

ఐపీఎల్‌లో 5 వేల పరుగులు చేసిన మొదటి వికెట్‌ కీపర్‌గా ధోని

ఐపీఎల్‌లో 19, 20వ ఓవర్లో కలిపి 100 సిక్సులు బాదిన మొదటి బ్యాటర్‌గా ధోని

ఐపీఎల్‌లో ఒక ఓవర్‌లో ఎక్కువ సార్లు 20+ పరుగులు చేసిన బ్యాటర్‌గా ధోని(9 సార్లు)

ఐపీఎల్‌లో 20వ ఓవర్‌లో 20+ పరుగులు ఎక్కువ సార్లు చేసిన బ్యాటర్‌గా ధోని(6 సార్లు)

టీ20ల్లో 300 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్‌గా ధోని