ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లాడిన జట్లు ఏవో తెలుసా?

డెక్కన్ చార్జర్స్ - 75 మ్యాచ్‌లు

సన్‌రైజర్స్ హైదరాబాద్-169 మ్యాచ్‌లు

రాజస్థాన్ రాయల్స్-209 మ్యాచ్‌లు

చెన్నైసూపర్ కింగ్స్- 228 మ్యాచ్‌లు

పంజాబ్ కింగ్స్-235 మ్యాచ్‌లు

కోల్‌కతా నైట్ రైడర్స్-239 మ్యాచ్‌లు

ఢిల్లీ క్యాపిటల్స్-241 మ్యాచ్‌లు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-244 మ్యాచ్‌లు

ముంబై ఇండియన్స్- 250 మ్యాచ్‌లు