సొంత రికార్డును బ్రేక్ చేసిన  ఎస్ఆర్‌హెచ్

కాటేరమ్మ కొడుకులు మళ్లీ చెలరేగారు

గత సీజన్‌లో ఎలాగైతే విధ్వంసకాండ సృష్టించారో.. నయా సీజన్‌లోనూ దుమ్మురేపారు

రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తన రికార్డును తానే బద్దలుకొట్టింది

ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కమిన్స్ సేన..20 ఓవరల్లో 286 పరుగులు చేసింది

ఐపీఎల్ హయ్యెస్ట్ స్కోరు రికార్డు 287 పరుగులకు కేవలం ఒక్క రన్ దూరంలో ఆగిపోయింది

ఐపీఎల్‌లో టీమ్స్ పరంగా హయ్యెస్ట్ స్కోర్లు అన్నీ సన్‌రైజర్స్ పేరు మీదే ఉన్నాయి

లాస్ట్ సీజన్‌లో ఒక మ్యాచ్‌లో 287 పరుగులు, ఇంకో మ్యాచ్‌లో 277 పరుగులు చేసింది కమిన్స్ సేన

తాజా సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లోనే 286 పరుగులు చేసింది