ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసింది వీళ్లే!

ధోని 226 మ్యాచ్‌లు (చెన్నైసూపర్ కింగ్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్)

రోహిత్ శర్మ 158 మ్యాచ్‌లు (ముంబై ఇండియన్స్)

విరాట్ కోహ్లీ 143 మ్యాచ్‌లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)

గౌతం గంభీర్ 129 మ్యాచ్‌లు (కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్)

డేవిడ్ వార్నర్ 83 మ్యాచ్‌లు (సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్)

ఆడమ్ గిల్‌క్రిస్ట్ 74 మ్యాచ్‌లు (డెక్కన్ చార్జర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్)

శ్రేయాస్ అయ్యర్ 56 మ్యాచ్‌లు (ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్)

షేన్ వార్న్ 55 మ్యాచ్‌లు (రాజస్థాన్ రాయల్స్)