ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు వీరివే!

డేవిడ్ వార్నర్

177 ఇన్నింగ్స్‌ల్లో 61 హాఫ్ సెంచరీలు

విరాట్ కోహ్లీ

231 ఇన్నింగ్స్‌ల్లో 51 హాఫ్ సెంచరీలు

శిఖర్ ధావన్

218 ఇన్నింగ్స్‌ల్లో 50 హాఫ్ సెంచరీలు

రోహిత్ శర్మ

239 ఇన్నింగ్స్‌ల్లో 42 హాఫ్ సెంచరీలు

ఏబీ డివిల్లియర్స్

170 ఇన్నింగ్స్‌ల్లో 40 హాఫ్ సెంచరీలు

సురేష్ రైనా

200 ఇన్నింగ్స్‌ల్లో 39 హాఫ్ సెంచరీలు

గౌతం గంభీర్

152 ఇన్నింగ్స్‌ల్లో 36 హాఫ్ సెంచరీలు