ఈ ఐపీఎల్‌లో ఎక్కువ వయసు గల ప్లేయర్లు వీళ్లే!

ధోని(సీఎస్కే)- 42 ఏళ్ల 256 రోజులు

అమిత్ మిశ్రా(లక్నో)- 41 ఏళ్ల 116 రోజులు

ఫాఫ్ డుప్లిసెస్(ఆర్సీబీ)-39 ఏళ్ల 250 రోజులు

వృద్ధిమాన్ సాహా(గుజరాత్)- 39 ఏళ్ల 147 రోజులు

మహ్మద్ నబీ(ముంబై)- 39 ఏళ్ల 78 రోజులు

దినేష్ కార్తీక్ (ఆర్సీబీ)- 38 ఏళ్ల 292 రోజులు

శిఖర్ ధావన్ (పంజాబ్)- 38 ఏళ్ల 105 రోజులు