ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు వీరివే!

క్రిస్ గేల్ 175* vs పుణేవారియర్స్ ఇండియా (2013)

బ్రెండన్ మెకెల్లమ్ 158* vs ఆర్సీబీ (2008)

క్వింటన్ డికాక్ 140* vs కేకేఆర్ (2022)

ఏబీ డివిల్లియర్స్ 133* vs ముంబై (2015)

కేఎల్ రాహుల్ 132* vs ఆర్సీబీ (2020)

ఏబీ డివిల్లియర్స్ 129* vs గుజరాత్ లయన్స్(2016)