ఈ నెల 22 నుంచి ఐపీఎల్ 2024 ప్రారంభం

ఎప్పటిలాగే ఈ సీజన్‌లోనూ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు.

బెస్ట్ స్పిన్ యూనిట్ ఉన్న జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 లక్నోసూపర్ జెయింట్స్ రవి బిష్ణోయ్, అమిత్ మిశ్రా, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతం

ఢిల్లీ క్యాపిటల్స్ కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, లలిత్ యాదవ్

కోల్‌క‌తా నైట్‌రైడర్స్ సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, అంకుల్ రాయ్

చెన్నైసూపర్ కింగ్స్ రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్నర్, రచీన్ రవీంద్ర, మొయిన్ అలీ, మహేష్ తీక్షణ

రాజస్థాన్ రాయల్స్ రవిచంద్రన్ అశ్విన్, ఆడమ్ జంపా, యజుర్వేంద్ర చాహల్, రియాన్ పరాగ్