ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో ఫోర్ లేకుండా ఎక్కువ సిక్సులు కొట్టిన బ్యాటర్లు

హెన్రిచ్ క్లాసెన్ 8 సిక్సులు: 29 బంతుల్లో 63 vs కేకేఆర్(2024)

నితీష్ రానా 7 సిక్సులు: 34 బంతుల్లో 62 vs పంజాబ్ కింగ్స్ (2017)

సంజూ శాంసన్ 7 సిక్సులు: 31 బంతుల్లో 61 vs గుజరాత్ లయన్స్(2017)

రాహుల్ తెవాటియా 7 సిక్సులు: 31 బంతుల్లో 53 vs పంజాబ్ కింగ్స్(2020)

డేవిడ్ మిల్లర్ 6 సిక్సులు: 19 బంతుల్లో 51 vs రాజస్థాన్ రాయల్స్ (2014)

ఆండ్రీ రస్సెల్ 6 సిక్సులు: 12 బంతుల్లో 41 vs ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2018)

జోస్ బట్లర్ 6 సిక్సులు: 47 బంతుల్లో 70 vs ఆర్సీబీ(2022)