ఐపీఎల్ చరిత్రలో జట్ల అత్యధిక స్కోర్లు ఇవే!

చెన్నైసూపర్ కింగ్స్: 240/5 (2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై)

కోల్‌కతా నైట్ రైడర్స్: 245/6 (2018 కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై)

ముంబై ఇండియన్స్: 246/5 (2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై)

చెన్నైసూపర్ కింగ్స్: 246/5(2010లో రాజస్థాన్ రాయల్స్‌పై)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 248/3 (2016లో గుజరాత్ లయన్స్‌పై)

లక్నోసూపర్ జెయింట్స్: 257/5(2023లో పంజాబ్ కింగ్స్‌పై)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: 263/5 (2013లో పుణే వారియర్స్ ఇండియాపై)

సన్‌రైజర్స్ హైదరాబాద్: 277/3 (2024లో ముంబై ఇండియన్స్‌పై)