ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు బాదిన జట్లు ఇవే!

10. గుజరాత్ టైటాన్స్- 210 సిక్సులు

9. లక్నోసూపర్ జెయింట్స్- 238 సిక్సులు

8. సన్‌రైజర్స్ హైదరాబాద్- 893 సిక్సులు

7. రాజస్థాన్ రాయల్స్- 1144 సిక్సులు

6. ఢిల్లీ క్యాపిటల్స్- 1229 సిక్సులు

5. కోల్‌కతా నైట్ రైడర్స్- 1378 సిక్సులు

4. పంజాబ్ కింగ్స్- 1405 సిక్సులు

3. చెన్నైసూపర్ కింగ్స్- 1421 సిక్సులు

2. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- 1507 సిక్సులు

1. ముంబై ఇండియన్స్- 1575 సిక్సులు