ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు.. రోహిత్-కోహ్లీ కాదు..  అతడే టాప్‌

క్యాష్ రిచ్ లీగ్ బౌండరీ హిస్టరీలో 421 ఫోర్లతో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు ఫాఫ్ డుపెస్లిస్.

466  బౌండరీలతో ఈ లిస్ట్‌లో 9వ స్థానంలో నిలిచాడు డాషింగ్ బ్యాటర్ దినేష్ కార్తీక్.

సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానె (478 ఫోర్లు) 8వ ప్లేస్‌లో కంటిన్యూ అవుతున్నాడు.

మాజీ బ్యాటర్ రాబిన్ ఊతప్ప 481 బౌండరీలతో 7వ స్థానంలో ఉన్నాడు.

 భారత హెడ్ కోచ్ గౌతం గంభీర్ 492 ఫోర్లతో ఈ లిస్ట్‌లో ఆరో స్థానంలో ఉన్నాడు.

సీఎస్‌కే మాజీ హిట్టర్ సురేష్ రైనా 506 ఫోర్లు ఐదో స్థానంలో ఉన్నాడు.

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (599 ఫోర్లు) ఈ లిస్ట్‌లో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఆసీస్ లెజెండ్ డేవిడ్ వార్నర్ (663 ఫోర్లు) మూడో స్థానంలో ఉన్నాడు.

విరాట్ కోహ్లీ (705 ఫోర్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

శిఖర్ ధావన్ (768 ఫోర్లు)తో ఈ లిస్ట్‌లో అందరికంటే టాప్‌లో నిలిచాడు.