గ్రౌండ్‌లో తిట్ల దండకం..
క్లారిటీ ఇచ్చిన రోహిత్
కెప్టెన్‌గా టీమిండియాను కూల్‌గా నడిపే హిట్‌మ్యాన్.. అవసరాన్ని బట్టి ఒక్కోసారి డోస్ పెంచుతాడు.
క్యాచులు, రనౌట్లు మిస్ అయినప్పుడు రోహిత్ అరిచిన, తిట్ల దండకాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు.
మైదానంలో కొన్నిసార్లు ఎమోషనల్ అవుతుంటానని హిట్‌మ్యాన్ అన్నాడు.
కోపంలో ఏదైనా అనేసినా తప్పుగా అర్థం చేసుకోవద్దన్నాడు రోహిత్.
భారత జట్టులోని ఆటగాళ్లంతా సోదరులమని చెప్పాడు.
తామంతా ఒకే ఫ్యామిలీ అని.. దేశం కోసం కలసి ఆడతామనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నాడు.
ఒక కుటుంబంలో ఉండే భావోద్వేగాలు, అనుబంధాలు, గౌరవం తమ మధ్య ఉన్నాయని వివరించాడు భారత సారథి.
Related Web Stories
రోహిత్ నుంచి కోహ్లీ వరకు.. భారత స్టార్ల ఫస్ట్ ఐపీఎల్ శాలరీ ఎంతంటే..
మిషన్ 2.0.. దునియాను ఏలేందుకు గంభీర్ స్కెచ్
టీమిండియా రప్పా రప్పా.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే
పంత్ ఇంటికి టీమిండియా స్టార్ల క్యూ.. అసలేం జరుగుతోంది..