మిషన్ 2.0.. దునియాను ఏలేందుకు
గంభీర్ స్కెచ్
చాంపియన్స్ ట్రోఫీ-2025 రూపంలో కోచ్‌గా టీమిండియాకు తొలి భారీ కప్పు అందించాడు గంభీర్.
సీటీ-2025లో నెగ్గినా గంభీర్ రిలాక్స్ అవ్వడం లేదు.
టెస్టుల్లో వరుస పరాజయాల నేపథ్యంలో అక్కడ టీమిండియాను తిరుగులేని జట్టుగా నిలబెట్టాలని భావిస్తున్నాడు.
త్వరలో ఇండియా ఏ టీమ్‌తో లండన్‌కు వెళ్లనున్నాడట గౌతీ.
కుర్ర క్రికెటర్ల ఆటను గమనించి.. పనికొచ్చే వారిని డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ కోసం సన్నద్ధం చేయాలని అనుకుంటున్నాడట.
ఇంగ్లండ్ సిరీస్ విక్టరీతో పాటు డబ్ల్యూటీసీలో భారత్‌ను చాంపియన్‌ను చేయడమే గంభీర్ నెక్స్ట్ టార్గెట్ అని సమాచారం.
గౌతీ స్కెచ్ గనుక వర్కౌట్ అయితే అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియా హవా నడవడం ఖాయం.
Related Web Stories
టీమిండియా రప్పా రప్పా.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే
పంత్ ఇంటికి టీమిండియా స్టార్ల క్యూ.. అసలేం జరుగుతోంది..
బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్.. అంత ఈజీనా అంటూ..
రిటైర్ మెంట్‌పై రోహిత్ క్లారిటీ..