పంత్ ఇంటికి టీమిండియా స్టార్ల క్యూ.. అసలేం జరుగుతోంది..
చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ముగియడంతో భారత స్టార్లంతా స్వదేశానికి చేరుకున్నారు.
ఐపీఎల్-2025 ప్రిపరేషన్స్‌లో భాగంగా నెట్ సెషన్స్‌లో చెమటోడ్చుతున్నారు.
రోహిత్, కోహ్లీ, ధోని సహా టీమిండియా స్టార్లంతా హఠాత్తుగా పంత్ ఇంటిబాట పట్టారు.
పంత్ సోదరి సాక్షి పెళ్లి వేడుకలు మొదలయ్యాయని తెలిసింది.
ముస్సోరిలో ఆమె మ్యారేజ్ చేసుకుంటోందని సమాచారం.
సాక్షి పంత్ మ్యారేజ్ కోసమే రోకో జోడీ సహా సహచర ఆటగాళ్లంతా ముస్సోరికి వెళ్తున్నారని వినిపిస్తోంది.
Related Web Stories
బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్.. అంత ఈజీనా అంటూ..
రిటైర్ మెంట్‌పై రోహిత్ క్లారిటీ..
రోహిత్ vs కోహ్లీ: ఎవరి సంపద ఎంత?
కోహ్లీ ఎదురుగానే రోహిత్‌కు అనుష్క హగ్..