కోహ్లీ ఎదురుగానే
రోహిత్‌కు అనుష్క హగ్..
ఫైనల్స్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లంతా ఒకర్నొకరు కౌగిలించుకొని సెలబ్రేట్ చేసుకున్నారు.
ఆ తర్వాత ట్రోఫీని చేతబట్టి ఫొటోలకు ఫోజులిచ్చారు.
కొందరు ఎమోషనల్ కూడా అయ్యారు.
ఈ తరుణంలో గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన అనుష్క.. తొలుత కోహ్లీని కలిసి హగ్ చేసుకుంది.
అతడితో చాలా సేపు ముచ్చటించింది. తర్వాత రోహిత్, హార్దిక్‌ను హగ్ చేసుకొని వాళ్ల సంతోషంలో పాలుపంచుకుంది.
కోహ్లీ ఉండగానే ఇతర ఆటగాళ్లతో సంతోషాన్నిషేర్ చేసుకొని వాళ్ల ఫ్యామిలీస్‌తోనూ మాట్లాడుతూ అందరి ఆనందాన్ని డబుల్ చేసింది అనుష్క.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అందరు ఆటగాళ్లతో ఆమె కలిసిపోయే తీరు చాలా బాగుందని అంటున్నారు.
Related Web Stories
అయ్యర్ ను బూతులు తిట్టిన అనుశ్కశర్మ...
అయ్యర్ బ్యాట్‌పై రాక్షసుడి పేరు..
రోహిత్ శర్మ ఇంటి రెంట్ ఎంతో తెలుసా..
పాక్ గాచారం.. భారత్ మీద ఏడిస్తే ఇలాగే ఉంటుంది