అయ్యర్ ను బూతులు తిట్టిన అనుశ్కశర్మ...
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలుపు దిశగా పరుగులు పెడుతోంది భారత్.
విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్టేడియంలో హల్‌చల్ చేసింది
స్టైలిష్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌పై ఆమె బూతుల దండకం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది.. అయ్యర్‌ను అనుష్క ఎందుకు తిట్టాల్సి వచ్చింది.. అనేది ఇప్పుడు చూద్దాం..
కివీస్ ఇన్నింగ్స్ సమయంలో అయ్యర్ ఓ క్యాచ్‌ను అందుకోవడంలో విఫలమయ్యాడు.
దీంతో గ్యాలరీలో కూర్చున్న అనుష్క బూతులు తిడుతూ అసహనాన్ని ప్రదర్శించింది.
ఎందుకు మిస్ చేశావంటూ సీరియస్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Related Web Stories
అయ్యర్ బ్యాట్‌పై రాక్షసుడి పేరు..
రోహిత్ శర్మ ఇంటి రెంట్ ఎంతో తెలుసా..
పాక్ గాచారం.. భారత్ మీద ఏడిస్తే ఇలాగే ఉంటుంది
చాంపియన్స్ ట్రోఫీ ఎఫెక్ట్.. 100 మంది ఉద్యోగాలు ఉష్