రోహిత్ శర్మ ఇంటి రెంట్ ఎంతో తెలుసా..

రోహిత్‌కు సొంత ఇల్లుతో పాటు చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఒకటి ముంబైలోని లోవర్ పరేల్‌లో ఉంది.

లోవర్ పరేల్‌లోని అపార్ట్‌మెంట్ ద్వారా హిట్‌మ్యాన్ ఏటా లక్షలు గడిస్తున్నాడు. 

ఈ అపార్ట్‌మెంట్ అద్దె నెలకు రూ.2.6 లక్షలు అని తెలుస్తోంది. 

ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ద్వారా రోహిత్ అపార్ట్‌మెంట్ రెంట్ వివరాలు బయటపడ్డాయి. 

లోవర్ పరేల్‌లోని అపార్ట్‌మెంట్‌ను 2013లో కొనుగోలు చేశాడు హిట్‌మ్యాన్. 

రూ.5.46 కోట్లు చెల్లించి ఈ ఇంటిని అతడు సొంతం చేసుకున్నాడు.

7 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ అపార్ట్‌మెంట్‌కు మంచి డిమాండ్ ఉంది.