రిటైర్ మెంట్‎పై రోహిత్ క్లారిటీ..

భారత క్రికెట్ అభిమానుల్లో రోహిత్ శర్మ రిటైర్ మెంట్‎ గురించి  ఊహాగానాలకు బ్రేక్ పడింది.

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెల్చుకున్న తర్వాత రోహిత్ రిటైర్మెంట్ గురించి క్లారిటీ ఇచ్చారు.

మీడియాతో మాట్లాడిన రోహిత్, "నేను రిటైర్ కావడం లేదు. నేను భారత్ తరఫున వన్డేలు ఆడుతూనే ఉంటానని తెలిపారు.

ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మకు సంబంధించిన రిటైర్మెంట్ ఊహాగానాలకు ముగింపు పలికాయని చెప్పవచ్చు.

న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మాత్రం 83 బంతుల్లో 76 పరుగులు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇది టీమ్ ఇండియా విజయంలో చాలా పాత్ర పోషించింది.