బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్..  అంత ఈజీనా అంటూ..

 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముగిశాక కేఎల్ రాహుల్-బుమ్రా భార్య సంజనా గణేషన్ మధ్య ఇంట్రెస్టింగ్ సీన్ నడిచింది.

స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపింగ్ చేయడం ఫన్నీగా ఉందా అంటూ బుమ్రాను ప్రశ్నించింది సంజన.

సంజన ప్రశ్నకు నవ్వుతూనే కీపింగ్ అంత ఈజీనా అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు రాహుల్.

స్పిన్నర్ల బౌలింగ్‌లో 200 నుంచి 250 సార్లు స్క్వాట్స్ చేయాల్సి ఉంటుందన్నాడు రాహుల్.

ఇది ఫన్ కాదు సంజన అంటూ స్వీట్ కౌంటర్ వేశాడు.

టీమిండియా స్పిన్నర్లంతా తోపు బౌలర్లంటూ మెచ్చుకున్నాడు రాహుల్.

పిచ్‌ల నుంచి సపోర్ట్ లభిస్తే వాళ్లు నెక్స్ట్ లెవల్‌లో బౌలింగ్ చేస్తారని ప్రశంసించాడు కేఎల్.