టీమిండియా రప్పా రప్పా.. టాప్-5లో ముగ్గురు మనోళ్లే
ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది.
వన్డే ర్యాంకింగ్స్‌లో శుబ్‌మన్ గిల్ (784 పాయింట్లు) టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
భారత సారథి రోహిత్ శర్మ (756 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచాడు.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (736) ఐదో స్థానంలోకి దూసుకొచ్చాడు.
స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (704) 7వ స్థానంలోకి వచ్చేశాడు.
టాప్-10 లిస్ట్‌లో టీమిండియా నుంచి నలుగురు ప్లేయర్లు ఉండటం విశేషం.
చాంపియన్స్ ట్రోఫీ-2025లో రోకో జోడీతో పాటు అయ్యర్, గిల్ అద్భుతంగా రాణించారు. అందుకే ర్యాంకింగ్స్‌లో వాళ్లు మెరిశారు.
Related Web Stories
పంత్ ఇంటికి టీమిండియా స్టార్ల క్యూ.. అసలేం జరుగుతోంది..
బుమ్రా భార్యకు రాహుల్ కౌంటర్.. అంత ఈజీనా అంటూ..
రిటైర్ మెంట్‌పై రోహిత్ క్లారిటీ..
రోహిత్ vs కోహ్లీ: ఎవరి సంపద ఎంత?