నాతోనే వాళ్లకు ప్రాబ్లమ్.. ఏం చేసినా తప్పంటారు: కోహ్లీ
తాను ఎలా బిహేవ్ చేసినా కొందరికి సమస్యగానే ఉందన్నాడు విరాట్.
అగ్రెషన్ చూపిస్తే యాటిట్యూడ్ అంటారని.. పోనీ కామ్‌గా, కూల్‌గా ఉన్నా తప్పు పడతారన్నాడు.
ఎలా ఉన్నా తప్పులు తీస్తుండటంతో ఆ విషయాన్ని తాను పట్టించుకోవడం మానేశానన్నాడు.
దూకుడుగా ఉండటం వల్ల తనలో పోటీతత్వం మరింత పెరుగుతోందన్నాడు కోహ్లీ.
కూల్‌గా ఉండటం అలవాటు చేసుకున్నానని.. కానీ వికెట్లు తీసినప్పుడు ఓల్డ్ స్టైల్‌లోనే అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నానని తెలిపాడు కింగ్.
ఐపీఎల్-2025 కోసం ప్రిపేర్ అవుతున్నాడు విరాట్.
ఆర్సీబీ క్యాంప్‌లో జాయిన్ అయిన స్టార్ బ్యాటర్.. ఈసారి ట్రోఫీని మిస్ చేసుకోవద్దని చూస్తున్నాడు.
Related Web Stories
డేంజర్లో బుమ్రా కెరీర్.. ఇక షెడ్డుకేనా..
గ్రౌండ్లో తిట్ల దండకం.. క్లారిటీ ఇచ్చిన రోహిత్
రోహిత్ నుంచి కోహ్లీ వరకు.. భారత స్టార్ల ఫస్ట్ ఐపీఎల్ శాలరీ ఎంతంటే..
మిషన్ 2.0.. దునియాను ఏలేందుకు గంభీర్ స్కెచ్