భజ్జీ కూతురి ప్రశ్నకు విరాట్ షాక్..
ఏం అడిగిందంటే?
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కింగ్ నిష్క్రమణతో అభిమానులు తీవ్రంగా నిరాశకు గురయ్యారు.
ఫ్యాన్స్‌లాగే భజ్జీ కూతురు హినాయ కూడా కోహ్లీ నిర్ణయంతో ఆవేదనకు గురైంది. అందుకే ఎందుకు రిటైర్ అయ్యావంటూ నేరుగా విరాట్‌ను ప్రశ్నించింది.
విరాట్.. వై డిడ్ యు రిటైర్డ్ అని కోహ్లీకి మెసేజ్ చేసిందట హినాయ. ఈ విషయాన్ని స్వయంగా భజ్జీ మీడియాకు వివరించాడు.
రిటైర్‌మెంట్‌కు ఇదే సరైన సమయం అని కోహ్లీ రిప్లయ్ ఇచ్చాడని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
ఏది కరెక్ట్ అనేది కోహ్లీకి బాగా తెలుసునని హినాయకు తాను నచ్చజెప్పినట్లు భజ్జీ తెలిపాడు.
కోహ్లీ-హర్భజన్ కూతురు ఎమోషనల్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Related Web Stories
ఒకే మ్యాచ్‌లో 3 రికార్డులు బ్రేక్.. కోహ్లీ చెలరేగితే ఇట్లుంటది!
పాపం పంత్.. ఓడిన బాధలో ఉంటే జీతం కట్ చేశారు!
క్రేజీ రికార్డులకు అడుగు దూరం.. కోహ్లీ కొట్టేస్తాడా?
శిష్యుడి కోసం గురువు.. జీటీకి ఇక తిరుగులేదు!