క్రేజీ రికార్డులకు అడుగు దూరం..  కోహ్లీ కొట్టేస్తాడా?

ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని 2 రికార్డులు ఊరిస్తున్నాయి.

ఈ సీజన్‌‌లోనే ఈ రికార్డులను కోహ్లీ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఐపీఎల్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో 548 పరుగులు బాదాడు విరాట్.

మరో 24 పరుగులు చేస్తే టీ20ల్లో ఆర్సీబీ తరఫున 9 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీ నిలుస్తాడు.

విరాట్ మరో హాఫ్ సెంచరీ బాదితే ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అర్ధశతకాలు బాదిన ప్లేయర్‌గా నిలిచే చాన్స్ ఉంది.

డేవిడ్ వార్నర్ (62 శతకాలు)తో విరాట్ సమానంగా ఉన్నాడు.

విరాట్‌ ఈ రికార్డులను అందుకోవడంతో పాటు ఆర్సీబీకి తొలి టైటిల్ అందిస్తే ఫ్యాన్స్‌ను అంతకుమించిన ఆనందం ఉండదు.