శిష్యుడి కోసం గురువు..  జీటీకి ఇక తిరుగులేదు!

ఐపీఎల్-2025లో వరుస విజయాలతో ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది గుజరాత్ టైటాన్స్.

ఐపీఎల్ ట్రోఫీని మరోమారు అందుకోవాలని కసిగా కనిపిస్తోంది జీటీ.

జీటీ ఏకంగా లెజెండ్ యువరాజ్ సింగ్‌ను దింపిందని తెలుస్తోంది. 

శిష్యుడు గిల్ కోసం యువీ జీటీ క్యాంప్‌లో చేరాడని సమాచారం.

ఈ సీజన్ ముగిసేవరకు గుజరాత్‌కు యువీ తాత్కాలిక మెంటార్‌గా వ్యవహరిస్తాడని వినిపిస్తోంది.

జీటీకి కప్పు అందించడమే ధ్యేయంగా టీమిండియా లెజెండ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

యువీ రాకతో జీటీకి తిరుగులేదని.. ఆ టీమ్ మరో కప్పు కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.