ఆట కంటే అదే ముఖ్యం..
గిల్ వల్ల అవుతుందా!
భారత టెస్ట్ జట్టుకు కొత్త సారథిగా శుబ్‌మన్ గిల్‌ను నియమించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు గిల్ కెప్టెన్సీకి కరెక్ట్ ఆప్షన్ అంటుంటే.. మరికొందరు మాత్రం ఇది శుబ్‌మన్ వల్ల అయ్యే పనికాదని కామెంట్స్ చేస్తున్నారు.
సారథిగా గిల్ ఎంపికపై లెజెండ్ సునీల్ గవాస్కర్ స్పందించాడు.
తోటి ఆటగాళ్లను గౌరవించేలా గిల్ ప్రవర్తన ఉండాలని గవాస్కర్ సూచించాడు.
కెప్టెన్‌కు తన ఆటతీరు కంటే ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నాడనేది చాలా ముఖ్యమని గవాస్కర్ తెలిపాడు.
జట్టులో ఆటగాడిగా ఉండేందుకు, సారథిగా వ్యవహరించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గిల్ గ్రహించాలని సూచించాడు.
ఐపీఎల్ బిజీగా ఉన్న గిల్.. క్యాష్ రిచ్ లీగ్ ముగియగానే ఇంగ్లండ్ సిరీస్‌తో బిజీ అయిపోనున్నాడు.
Related Web Stories
హనుమయ్య సేవలో కోహ్లీ.. ఏం మొక్కుకున్నాడో తెలుసా..!
బుమ్రాకు అన్యాయం.. ఆ రూల్స్ మర్చిపోయారా!
కోహ్లీ అప్పుడే చెప్పేశాడు.. బీసీసీఐ రియాక్షన్ వైరల్!
టీమిండియాలో సంచలన మార్పులు.. బీసీసీఐ ధైర్యానికి కారణం!