ఒకే మ్యాచ్‌లో 3 రికార్డులు బ్రేక్..
కోహ్లీ చెలరేగితే ఇట్లుంటది!
కోహ్లీకి రికార్డులు కొత్తేమీ కాదు. అతడు చెలరేగితే రికార్డులకు మూడినట్లేనని మరోమారు నిరూపితమైంది.
లక్నోతో మ్యాచ్‌లో ఏకంగా 3 రికార్డులు సాధించాడు విరాట్.
ఆర్సీబీ తరఫున 9 వేలకు పైగా పరుగులు సాధించాడు కింగ్.
ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అర్ధశతకాలు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు.
హాఫ్ సెంచరీల్లో కోహ్లీ (63) తర్వాతి స్థానంలో డేవిడ్ వార్నర్ (62) ఉన్నాడు.
క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐదుసార్లు 600 ప్లస్ పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు లిఖించాడు విరాట్.
2013, 2016, 2023, 2024, 2025 సీజన్లలో 600 పైచిలుకు పరుగులు చేశాడు కోహ్లీ.
Related Web Stories
పాపం పంత్.. ఓడిన బాధలో ఉంటే జీతం కట్ చేశారు!
క్రేజీ రికార్డులకు అడుగు దూరం.. కోహ్లీ కొట్టేస్తాడా?
శిష్యుడి కోసం గురువు.. జీటీకి ఇక తిరుగులేదు!
ఆర్సీబీ కొత్త చరిత్ర.. ఐపీఎల్లో ఇదే ఫస్ట్ టైమ్!