కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..
గెస్ చేయడం కష్టమే
భారత జట్టు ఆటగాళ్లతో పాటు ఇతర జట్ల ప్లేయర్లతోనూ ఫ్రెండ్లీగా ఉంటాడు విరాట్.
జూనియర్ ఆటగాళ్లతోనూ మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు కింగ్.
ఎంతమంది దోస్తులు ఉన్నా.. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మే తన బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నాడు కోహ్లీ.
ఇషాంత్‌తో ప్రతి విషయాన్ని తాను షేర్ చేసుకుంటానని తెలిపాడు.
డే-1 నుంచి తమ మధ్య స్నేహం అలాగే ఉందని.. తామిద్దరం అప్పుడెలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నామని విరాట్ పేర్కొన్నాడు.
ఇషాంత్ తన లైఫ్‌లో చాలా స్పెషల్ పర్సన్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు కోహ్లీ.
కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ తాజా ఐపీఎల్‌లో అదరగొడుతోంది. ప్లేఆఫ్స్‌కు మరో అడుగు దూరంలో నిలిచిందా జట్టు.
Related Web Stories
బుమ్రా ఎఫెక్ట్.. ముంబై రాతే మారిపోయిందిగా..
ఉప్పల్ స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు
ఒకే టార్గెట్.. కొడితే కప్పే.. రోహిత్ ప్లానింగ్ అదిరిందిగా..
కోహ్లీకి ఇష్టమైన పాటేంటో తెలుసా.. సౌతిండియన్ సాంగే..