కోహ్లీకి ఇష్టమైన పాటేంటో తెలుసా.. సౌతిండియన్ సాంగే..

  వరుసగా క్రికెట్ ఆడుతూ ఎప్పుడూ బిజీగా ఉండే విరాట్‌కు మ్యూజిక్ అనేది బిగ్ రిలాక్సేషన్.

  గ్రౌండ్‌కు బయట అడుగుపెడితే చాలు.. పాటలు వింటూ మ్యూజిక్ వరల్డ్‌లో మునిగిపోతాడు కింగ్.

  హిందీ, పంజాబీ పాటలతో పాటు సౌతిండియన్ మ్యూజిక్‌ అంటే కూడా విరాట్‌కు చాలా ఇష్టమట.

 ప్రస్తుతం తన ఫేవరెట్ సాంగ్.. నీ సింగం దాన్ అని కోహ్లీ తాజాగా రివీల్ చేశాడు.

  కోలీవుడ్‌ స్టార్ శింబు పత్తుదల మూవీలోని ఈ సాంగ్‌ను సిద్ శ్రీరామ్ ఆలపించగా.. ఏఆర్ రెహ్మాన్ కంపోజ్ చేశారు.

  బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ పాటలంటే కూడా కోహ్లీకి చాలా ఇష్టమట.  

  సతీమణి అనుష్క శర్మ నటించిన సినిమాల్లోని సాంగ్స్‌‌ను కూడా ఇష్టంగా వింటూ ఉంటాడట విరాట్.