ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే..
ఎవరెన్ని నెగ్గాలంటే..
పాయింట్స్ టేబుల్ టాపర్‌గా ఉన్న ఆర్సీబీ 4 మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది.
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, మరో మూడింట్లో గెలవాల్సి ఉంటుంది.
గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో కూడా 3 విజయాలు నమోదు చేస్తేనే ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగలవు.
కేకేఆర్ తదుపరి ఆడే నాలుగుకు 4 మ్యాచుల్లోనూ నెగ్గాల్సిందే.
రాజస్థాన్, సన్‌రైజర్స్ ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిందే.
ఎస్‌ఆర్‌హెచ్ ఐదింట్లోనూ విక్టరీ కొడితే ప్లేఆఫ్స్ రేసులో నిలవడం ఖాయం.
సీఎస్‌కే నెక్స్ట్ ఆడే 5 మ్యాచుల్లోనూ గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ దక్కదు.
Related Web Stories
పుజారా కెరీర్ నాశనం చేసిందెవరు.. ఆ బుక్‌లో ఏం ఉంది..
కోహ్లీ ఇంత మంచోడా.. రాహుల్ ఫ్యాన్స్ తప్పు చేశారా..
నా కొడుకు జోలికొస్తే ఊరుకోను.. బుమ్రా భార్య సీరియస్
"కోట్లు పెట్టి తీసుకుని, డకౌట్ లో బంధించడమేనా?"