బుమ్రా ఎఫెక్ట్..  ముంబై రాతే మారిపోయిందిగా.. 

 ఈ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ లక్కీ మస్కట్‌గా మారాడు పేసర్ బుమ్రా. 

ఈ సీజన్ ఆరంభంలో ఆడిన 4 మ్యాచుల్లో మూడింట ఓడింది ముంబై. 

ఈ నాలుగింట బుమ్రా ఆడలేదు. అదే అతడు ఎంట్రీ ఇచ్చాక ఆ టీమ్ రాత మారిపోయింది. 

బుమ్రా జాయిన్ అయ్యాక ఆడిన 7 మ్యాచుల్లో ఏకంగా ఆరింట విజయభేరి మోగించింది హార్దిక్ సేన. 

గత 6 మ్యాచుల్లోనూ నెగ్గి డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసింది ఎంఐ. 

11 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఉంది ముంబై. 

 ప్లేఆఫ్స్ చేరాలంటే నెక్స్ట్ ఆడే 3 మ్యాచుల్లో ఆ టీమ్ రెండింట నెగ్గితే చాలు. 

ఈ సీజన్‌లో 7 మ్యాచుల్లో 11 వికెట్లతో దూకుడు మీద ఉన్నాడు బుమ్రా.