సౌతాఫ్రికాపై స్వదేశంలో టీమిండియా వన్డే సిరీస్ గెలిచిన విషయం తెలిసిందే. తొలి రెండు మ్యాచుల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీలు చేశాడు.
స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లు ఎవరంటే..?
సచిన్ టెండూల్కర్- 42
విరాట్ కోహ్లీ- 40
రికీ పాంటింగ్- 36
జో రూట్- 34
డేవిడ్ వార్నర్- 31
హషీమ్ అమ్లా- 30
జాక్ కాల్లిస్- 29
రోహిత్ శర్మ- 28
Related Web Stories
హ్యాపీ బర్త్‌డే ‘గబ్బర్’!
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
2023లో రాయ్‌పూర్‌లో జరిగిన ఏకైక వన్డే విశేషాలు
రూ.2కోట్లు దక్కించుకుంటారా?