హ్యాపీ బర్త్‌డే ‘గబ్బర్’!
‘శిఖర్ ధావన్’.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు.
ఆట నుంచి దూరమైనా నిత్యం సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెడుతూ యాక్టివ్‌గా ఉంటాడు. నేడు గబ్బర్ 40వ పుట్టిన రోజు.
విధ్వంసకర బ్యాటింగ్‌తో అంతర్జాతీయ బౌలర్లను భయపెట్టిన భారత ఓపెనర్లలో శిఖర్ ధావన్ ఒకడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ గెలుచుకున్న ప్రపంచంలో ఏకైక ప్లేయర్ శిఖర్ ధావన్.
టీమిండియా తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68టీ20లు ఆడిన ధావన్.. 10,867 పరుగులు సాధించాడు.
ఆటకు వీడ్కోలు చెప్పిన గబ్బర్.. ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.
గురుగ్రామ్‌లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. దాని విలువ రూ.69 కోట్లు అని తెలుస్తోంది.
2024-25 నాటికి ధావన్ నికర విలువ దాదాపు రూ.145-155 కోట్లు ఉంటుందని నివేదికల అంచనా.
Related Web Stories
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
2023లో రాయ్‌పూర్‌లో జరిగిన ఏకైక వన్డే విశేషాలు
రూ.2కోట్లు దక్కించుకుంటారా?
వన్డేలో అత్యధిక సిక్స్‌లు బాదిన టాప్-10 ప్లేయర్లు