రూ.2కోట్లు  దక్కించుకుంటారా?

ఐపీఎల్ 2026 సందడి  ఇప్పటికే మొదలైంది.  డిసెంబర్ 16న అబుదాబి వేదికగా  మినీ వేలం జరగనుంది.

ఈ వేలం బరిలో 1355 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. ఇందులో ఐదుగురు ఆటగాళ్లు రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో హాట్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతున్నారు.

కామెరూన్ గ్రీన్

వెంకటేశ్ అయ్యర్

రవీ బిష్ణోయి

జేమీ స్మిత్

జోష్ ఇంగ్లిస్

మరికొంత మంది.. డేవిడ్ మిల్లర్, స్టీవ్ స్మిత్, మైఖేల్ బ్రేస్‌వెల్, ముస్తాఫిజుర్ రహమాన్, హసరంగ, రచిన్ రవీంద్ర, జేక్ ఫ్రేసర్ మెక్‌గర్క్