టీమిండియా వెటరన్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ఓ ప్రపంచ రికార్డును బద్దల కొట్టాడు
వన్డేల్లో అత్యధిక సిక్సులు(352) కొట్టిన వీరుడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.
ఆదివారం(నవంబర్ 30) రాంచి వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో హిట్ మ్యాన్ ఈ ఫీట్ అందుకున్నాడు
సౌతాఫ్రికా బౌలర్ ప్రేనెలన్ వేసిన 14వ ఓవర్‌లో రోహిత్ వరుసగా రెండు సిక్సులు కొట్టాడు.
దీంతో రోహిత్.. అఫ్రిది(351) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.
అనంతరం మార్కో యాన్సన్ బౌలింగ్‌లో (19.4) బౌలింగ్‌లో రోహిత్ అద్భుతమైన సిక్స్ బాదాడు.
దీంతో వన్డేల్లో అత్యధిక సిక్స్‌ల (352) వీరుడిగా రోహిత్ నిలిచాడు.
Related Web Stories
కీలక మైలురాయికి చేరువలో..!
సచిన్-ద్రవిడ్ రికార్డుపై రో-కో కన్ను!
RCBకి ప్రత్యేక ఆకర్షణగా ఇంగ్లాండ్ ప్లేయర్ లూరెన్
స్టార్ ప్లేయర్లే.. కానీ!