RCB ఇంగ్లాండ్ ప్లేయర్ లూరెన్ బెల్ ను రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది.

లూరెన్ బెల్ 6.2 అడుగుల ఉంటుంది. దీంతో ఆమె బౌలింగ్ లో బౌన్స్ లు ఈజీగా వేస్తుంది.

 లూరెన్ బెల్ ఆటకే కాకుండా ఆమె అందానికి కూడా అభిమానులు ఉన్నారు. 

గత సీజన్ లో లూరెన్ బెల్ యూపీ వారియర్స్‌ జట్టులో ఉన్నారు. 

లూరెన్ బెల్ ఇంగ్లాండ్ తరపున మూడు ఫార్మాట్లలో ఆడుతుంది. 

 లూరెన్ బెల్‌కు 5 టెస్టులు, 31 వన్డేలు, 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి..112 వికెట్లు తీసింది. 

ఈ బ్యూటీ క్రికెట్‌లోకి రాకముందు ఫుట్‌బాల్ క్రీడాకారిణి. ఆమె 16 ఏళ్ల వయస్సు వరకు ఫుట్‌బాల్ ఆడింది.