రాయ్‌పూర్‌ వేదిక డిసెంబర్3న భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డేకు ఆతిథ్యం ఇచ్చింది.

ఈ వేదిక గతంలో జనవరి 2023లో భారత్, న్యూజిలాండ్ మధ్య ఒకే ఒక వన్డేకు ఆతిథ్యం ఇచ్చింది.

 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. కివీస్ 108 పరుగులకే ఆలౌటైంది.

భారత్ తరపున బౌలర్లలో మొహమ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.

అలానే  హార్దిక్ పాండ్యా , సుందర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

భారత్ కేవలం 20.1 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్  రోహిత్ శర్మ 51 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ 9 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి.. మిచెల్ సాంట్నర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.