సూర్యవంశీ సిక్సుల వర్షం..
ఇదేం బాదుడు సామి!
యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అస్సలు తగ్గేదేలే అంటున్నాడు.
ఐపీఎల్-2025లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన ఈ 14 ఏళ్ల కుర్రాడు.. లీగ్ ముగిసినా అదే జోష్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు.
అండర్-19 ఎన్‌సీఏ క్యాంప్‌లో విశ్వరూపం చూపించాడు వైభవ్ సూర్యవంశీ.
పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాల్లేకుండా బౌలర్లను చీల్చిచెండాడాడు.
ఇంగ్లండ్ పర్యటన కోసం రెడీ అవుతోంది భారత అండర్-19 జట్టు. ఇందులో పాల్గొన్న వైభవ్.. దూకుడైన బ్యాటింగ్‌తో రఫ్ఫాడించాడు.
పేసర్ల బౌలింగ్‌లో క్రీజు విడిచి సిక్సులు కొట్టిన సూర్యవంశీ.. స్పిన్నర్లు వేసినప్పుడు మోకాళ్లపై కూర్చొని బాల్‌ను స్టాండ్స్‌లోకి తరలించాడు.
గత సంవత్సరం అండర్-19 ఆసియా కప్‌లో ఆడిన ఐపీఎల్ స్టార్.. 5 ఇన్నింగ్స్‌ల్లో 176 పరుగులు చేశాడు.
Related Web Stories
నల్లకలువదే ఎర్రకోట.. వాటే విక్టరీ!
కాళ్లబేరానికి పాకిస్థాన్.. ప్లీజ్ వదిలేయండి అంటూ..!
లెక్కలు మారుస్తున్న రాహుల్.. ఇంగ్లండ్‌కు దబిడిదిబిడే!
చాహల్ పట్టుదలకు గర్ల్ ఫ్రెండ్ ఫిదా!