వన్డే క్రికెట్‌లో పరుగులను వేగంగా రాబట్టడానికి సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా ముఖ్యం.

వన్డే ఫార్మాట్‌లో బ్యాటర్లు తమ కెరీర్‌లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ పరుగులను సింగిల్స్ తీయడం ద్వారానే సాధించారు.

వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక సింగిల్స్ తీసిన టాప్-5 ఆటగాళ్లు ఎవరంటే..?

విరాట్ కోహ్లీ (భారత్) 294 ఇన్నింగ్స్ పరుగులు- 14,492 సింగిల్స్-5,992

కుమార సంగక్కర (శ్రీలంక) 358 ఇన్నింగ్స్ పరుగులు-13,681 సింగిల్స్- 5,503

మహేళ జయవర్దనే (శ్రీలంక) 357 ఇన్నింగ్స్ పరుగులు- 11,112 సింగిల్స్- 4,789

ఎంఎస్ ధోనీ (భారత్) 297 ఇన్నింగ్స్ పరుగులు-10,773 సింగిల్స్- 4,470

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) 281 ఇన్నింగ్స్ పరుగులు- 10,690 సింగిల్స్- 3,916