అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరపున చాలా మంది ఆటగాళ్లు భారీగా పరుగులు సాధించారు.  వారిలో టాప్-5 ప్లేయర్లు గురించి ఇప్పుడు చూద్దాం

1. సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌ల్లో 34,357 పరుగులు

2. విరాట్ కోహ్లీ 556 మ్యాచ్‌ల్లో 27, 975 పరుగులు

3. రాహుల్ ద్రవిడ్ 504 మ్యాచ్‌ల్లో 24, 064 పరుగులు

4. రోహిత్ శర్మ 505 మ్యాచ్‌ల్లో 20, 048 పరుగులు

5. సౌరవ్ గంగూలీ 421 మ్యాచ్‌ల్లో 18433 పరుగులు