సౌతాఫ్రికాతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది.

ఇందులో భాగంగా మూడో టీ20లో స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఓ కీలక మైలురాయిని అందుకున్నాడు.

టీ20ల్లో అత్యంత వేగంగా 4000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.

ఈ జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..?

విరాట్ కోహ్లీ- 138 ఇన్నింగ్స్

శుభ్‌మన్ గిల్- 129 ఇన్నింగ్స్

తిలక్ వర్మ- 125 ఇన్నింగ్స్

కేఎల్ రాహుల్- 117 ఇన్నింగ్స్

రుతురాజ్ గైక్వాడ్- 116 ఇన్నింగ్స్