స్టేడియంలో రచ్చ రచ్చ చేసిన మెస్సి ఫ్యాన్స్..

ప్రపంచ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనల్ మెస్సి భారత పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

శనివారం కోల్‌కతా పర్యటన సందర్భంగా ఆయన  అభిమానులంతా ఆగ్రహానికి గురయ్యారు.

సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఆయనను చూడటానికి వచ్చిన ఫ్యాన్స్‌ను దారుణంగా నిరుత్సాహ పరిచారు. 

ఎక్కువ సేపు అక్కడ ఉండకుండానే వెళ్లిపోయారు.

మ్యాచ్ ఆడుతానని చెప్పి ఆడకుండా వెళ్లిపోయాడని ఫ్యా్న్స్ మెస్సిపై గుర్రుగా ఉన్నారు.

ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టేడియంలో కుర్చీలు విరగ్గగొట్టారు.

విరగ్గొట్టిన కుర్చీలను సాల్ట్ లేక్ స్టేడియంలోని ట్రాక్‌పై పడేశారు.