టీ20ల్లో వికెట్ల ‘రికార్డు’!

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలి టీ20లో భారత బౌలర్ల విజృంభించారు. బుమ్రా రెండు వికెట్లు తీసి.. టీ20ల్లో వంద వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.

మరి టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు ఎవరంటే?

1. అర్ష్‌దీప్ సింగ్- 107 వికెట్లు

2. బుమ్రా- 101 వికెట్లు

3. హార్దిక్ పాండ్య- 99 వికెట్లు

4. యుజ్వేంద్ర చాహల్- 96 వికెట్లు

5. భువనేశ్వర్ కుమార్- 90 వికెట్లు