అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ సిరీస్' అవార్డులు గెల్చుకున్న టాప్-5 ప్లేయర్లు వీరే

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డును అనేక మంది గెల్చుకున్నారు. టాప్-5 గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

5. డేవిడ్ వార్నర్ (ఆస్ర్టేలియా)- 13 అవార్డులు

5. సనత్ జయసూర్య(శ్రీలంక)- 13 అవార్డులు

4. జాక్వెస్ కల్లిస్(దక్షిణాఫ్రికా)-14 అవార్డులు

3. షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్)-17 అవార్డులు

2. సచిన్ టెండూల్కర్(భారత్)- 19 అవార్డులు

1.విరాట్ కోహ్లీ(భారత్)- 20 అవార్డులతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.