ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికన వ్యక్తుల జాబితా వెలువడింది. ఇందులో టాప్-10లో క్రికెటర్లే ఉండటం విశేషం. వారెవరంటే..?
వైభవ్ సూర్యవంశీ
ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్ఆర్ తరఫున అరంగేట్రం చేసిన 14 ఏళ్ల వైభవ్.. 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రియాంశ్.. సీఎస్కేపై 39 బంతుల్లోనే సెంచరీ బాదాడు.
అభిషేక్ శర్మ విధ్వంసకర టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ.. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.
షేక్ రషీద్ ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున ఆడాడు. అతి చిన్న వయసులో ఓపెనర్‌గా ఆడిన ఘనత సాధించాడు.
జెమీమా రోడ్రిగ్స్ గూగుల్ సెర్చింగ్ జాబితాలో జెమీ ఐదో స్థానంలో నిలిచింది. వన్డే ప్రపంచ కప్ సెమీస్‌లో ఆసీస్‌పై సూపర్ సెంచరీ చేసింది.
ఆయుశ్ మాత్రే ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడి రాణించాడు.
స్మృతి మంధాన మహిళల ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత పెళ్లి వేడుకలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
కరుణ్ నాయర్ దేశవాళీల్లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చాడు. కానీ ఇక్కడ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు.
ఉర్విల్ పటేల్ ఐపీఎల్ 2025లో సీఎస్కే తరఫున బరిలోకి దిగాడు. దేశవాళీల్లోనూ అదరగొడుతున్నాడు.
విఘ్నేశ్ పుతుర్ దేశవాళీల్లో రాణించి ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాది అరంగేట్రం చేశాడు. అలా టాప్ 10లో ఆఖరున విఘ్నేశ్ నిలిచాడు.
Related Web Stories
అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ సిరీస్' అవార్డులు గెల్చుకున్న టాప్-5 ప్లేయర్లు వీరే
పరుగుల వేటలో..!
భారత్ తరఫున పరుగుల్లో టాప్-5 ప్లేయర్లు వీరే
సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు..!