తాజాగా ఐసీసీ.. వన్డే ఫార్మాట్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేసింది.

తాజాగా సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసిన విరాట్ ఓ మెట్టు పైకి ఎగబాకాడు.

ఈ జాబితాలో ఉన్న టాప్ 6 ఆటగాళ్లకు ఎన్ని రేటింగ్ పాయింట్స్ వచ్చాయంటే..?

1. రోహిత్ శర్మ - 781 రేటింగ్ పాయింట్స్

2. విరాట్ కోహ్లీ- 773 రేటింగ్ పాయింట్స్

3. మిచెల్- 766 రేటింగ్ పాయింట్స్

4. ఇబ్రహీం జర్దాన్- 764 రేటింగ్ పాయింట్స్

5. శుభ్‌మన్ గిల్- 723 రేటింగ్ పాయింట్స్

6. బాబర్ అజాం- 722 రేటింగ్ పాయింట్స్