డిసెంబర్ 13, కోల్‌కతా: తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతాల్లో కోల్‌కతా చేరుకుంటారు.
ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది.
10.30 నుంచి 11.15 గంటల వరకు వర్చ్యువల్‌గా మెస్సీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
11.15 నుంచి 11.25 వరకు యువ భారతికి వెళతారు.
11.30 గంటలకు షారుఖ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
12 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సౌరభ్ గంగూలీ స్టేడియం దగ్గరకు వస్తారు.
12 గంటల నుంచి 12.30 గంటల వరకు ఫ్రెండ్లీ మ్యాచ్, సన్మానం, ఇంటరాక్షన్ ఉంటుంది. 2.00 గంటలకు హైదరాబాద్ బయలు దేరతారు.
డిసెంబర్ 13, హైదరాబాద్: రాత్రి 7.00 గంటల ప్రాంతంలో రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మ్యాచ్ ఆడనున్నారు.
అనంతరం మ్యూజికల్ కంసర్ట్‌లో పాల్గొంటారు.
డిసెంబర్ 14, ముంబై:
3.30 గంటల కు క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగే పడేల్ కప్‌లో పాల్గొంటారు.
4.00 గంటలకు సెలెబ్రిటీ ఫుట్ బాల్ మ్యాచ్ ఉంటుంది.
5.00 వాఖాండే స్టేడియంలో ఛారిటీ ఫ్యాషన్ షో ఉంటుంది.
డిసెంబర్ 15, న్యూఢిల్లీ :
ప్రధాని నరేంద్ర మోదీతో మెస్సీ భేటా కానున్నారు.
1.30 గంటల ప్రాంతంలో అర్జున్ జైట్లీ స్టేడియంలో జరగబోయే మినర్వా అకాడమీ ప్లేయర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
Related Web Stories
టీ20ల్లో వికెట్ల ‘రికార్డు’!
గూగుల్‌లో ఫేమస్ గురూ!
అత్యధిక 'ప్లేయర్ ఆఫ్ సిరీస్' అవార్డులు గెల్చుకున్న టాప్-5 ప్లేయర్లు వీరే
పరుగుల వేటలో..!