ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20 టీమిండియా ఘన విజయం సాధించింది.
అ విజయంతో అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది.
ఆస్ట్రేలియా పేరిట ఉన్న ఈ భారీ రికార్డును బద్దలు కొట్టింది.
టీ20 ఫార్మాట్‌లో సౌతాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్లు ఏవంటే..?
1. భారత్- 20 విజయాలు
2. ఆస్ట్రేలియా- 19 విజయాలు
3.వెస్టిండీస్- 14 విజయాలు
4. ఇంగ్లండ్- 13 విజయాలు
Related Web Stories
ఫుట్బాల్ దిగ్గజాల ‘విగ్రహాలు’!
స్టేడియంలో రచ్చ రచ్చ చేసిన మెస్సి ఫ్యాన్స్..
కోల్కతాలో భారీ మెస్సీ విగ్రహం.. ప్రత్యేకతలివే..
ఐసీసీ ‘టాప్’ ర్యాంకర్స్!